శివంపేట్: అంతర్జాతీయ సహకార దినోత్సవం

117చూసినవారు
శివంపేట్: అంతర్జాతీయ సహకార దినోత్సవం
శివంపేట్ మండలంలోని ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్ శివంపేట కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. మండలం పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి జెండా ఆవిష్కరణ చేసి, ప్రాథమిక సహకార సంఘం ప్రాంగణంలో చెట్లను నాటారు.

సంబంధిత పోస్ట్