జగదేవపూర్ మండల కేంద్రంలో గల అక్షర పాఠశాలలో శనివారం వచ్చే 2025 - 26 విద్యా సంవత్సరం కు గాను నూతన ఆదర్శ తరగతి గదిని మండల ఎమ్.ఈ.ఓ మాధవరెడ్డి మరియు కాంప్లెక్స్ హెచ్. ఎమ్ సైదులు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలలు కూడా మరాల్సిన అవసరం ఉంది అన్నారు.