తూప్రాన్ మున్సిపాలిటీలో జ్యోతిబాయి పూలే జయంతి

51చూసినవారు
మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ మున్సిపల్ లో భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you