

మాజీ మంత్రి కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు (వీడియో)
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు వేశారు. ‘నేను పులిని అన్నావ్.. తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పోయావు? నేను ఎక్కడికీ పారిపోయే వాడిని కాదని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు? ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు.’ అని సోమిరెడ్డి అన్నారు. కాగా, క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.