మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాపగారి పెద్ద రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.