ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించిన నాయకులు

76చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. పిడుగుపడి పడాలపల్లికి చెందిన ప్రసాద్, యశ్వంత్ మృతి చెందినట్లు తెలియగానే ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్, పురం రవి, ప్రభాకర్ రెడ్డి, దుర్గారెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్