నర్సాపూర్: బియ్యం స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేసిన నాయకులు

54చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలోని గురుకుల వసతి గృహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు మలేష్ గౌడ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. బియాన్ని పరిశీలించి, బియ్యం స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేశారు. వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు.

సంబంధిత పోస్ట్