మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మలేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, మండల అధ్యక్షులు రాకేష్ ఆధ్వర్యంలో సమీకృత వసతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబెర్ మహిపాల్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు మోమిన్, కృష్ణ, నాయకులు అశోక్ గౌడ్, నాగేష్ గౌడ్ పాల్గొన్నారు.