అమ్మవారికి బోనం సమర్పించిన నాయకులు

74చూసినవారు
అమ్మవారికి బోనం సమర్పించిన నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం కేంద్రంలో ఆశడమాసం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్