నష్టపరిహారం అందజేసిన నాయకులు

85చూసినవారు
నష్టపరిహారం అందజేసిన నాయకులు
సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోనీ ఎస్బి ఆర్గానిక్స్ కంపెనీలో గత రెండు నెలల కిందట అగ్ని ప్రమాదంలో మరణించిన వడ్డేపల్లి వీరేశం కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కింద 41లక్షలు కంపెనీ ప్రతినిధులతో కలిసి బుధవారం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజి రెడ్డి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్