ఈద్గాలో పాల్గొన్న నాయకులు

51చూసినవారు
ఈద్గాలో పాల్గొన్న నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, నర్సాపూర్, దౌల్తాబాద్ ఈద్గాలో నర్సాపూర్ ఇంచార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి గురువారం ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్