వెల్దుర్తి మండల సహకార సంఘంలో 1076 మందికి రుణమాఫీ

66చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వెల్దుర్తి మండల కేంద్రంలో వెల్దుర్తి మండల సహకార సంఘం లో 1 వేయి 76 మందికి రుణమాఫీ జరిగిందని సహకార సంఘం చైర్మన్ అనంత రెడ్డి సోమవారం అన్నారు. రైతులకు నాలుగు కోట్ల 60 లక్షల రుణమాఫీ కాగా, వడ్డీతో కలుపుకొని దాని విలువ ఆరు కోట్ల రూపాయలు ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్