మెదక్: కలెక్టర్ చేతులమీదుగా అవార్డు తీసుకున్న అంగన్వాడి టీచర్

70చూసినవారు
మెదక్: కలెక్టర్ చేతులమీదుగా అవార్డు తీసుకున్న అంగన్వాడి టీచర్
జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాహుల్ రాజ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సేంద్రియ మహిళా రైతుగా ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న చిలిపి చెడు మండలం అజ్జమర్రీ గ్రామం అంగన్వాడి టీచర్ ధనలక్ష్మికి కూడా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా జ్ఞాపకను అందుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్