భూ భారతి పధకం అవగాహన సదస్సులో మెదక్ ఎంపీ

51చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపి చిలిపి చేడ్ మండల కేంద్రంలో శనివారం భూభారతి పధకం అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులతో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.