మీడియా సాక్షిగా క్షమాపణలు కోరాలి

71చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి శుక్రవారం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర మహిళామణులంధరికి మీడియా సాక్షిగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్