ధర్మారం: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

67చూసినవారు
ధర్మారం: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం శంతమ్ లక్ష్మీనారాయణ, ప్రభాకర్ ల ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి దగ్దం అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అన్ని విధాలా మా సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్