దవలాపూర్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దవలాపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గురువారం పరిశీలించారు. అకాల వర్షానికి వరిధాన్యం తడిసిపోతున్న సందర్భంగా వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్