మెదక్: మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
మెదక్: మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మెదక్ జిల్లా వెల్మకన్నె గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవంలో సోమవారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్ల నవీన్ గుప్తా, రాజేందర్, రవి సాగర్, ప్రతాప్ గౌడ్, రాజు, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్