మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం దొంతి వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా ఆర్యవైశ్య సంఘం దొంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర వితరణ ప్రముఖ సంగ సేవకులు పబ్బ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో వాటర్ బాటిల్ వితరణ శాసన సభ్యులు వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు.