గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

59చూసినవారు
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని హత్నూర మండల్ గ్రామం చింతల్ చెరువు గ్రామానికి చెందిన మక్కిడి రాములు నూతన గృహప్రవేశనికి ఆదివారం నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్