వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

74చూసినవారు
కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారాన్ని తిన్న విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునితారెడ్డి సోమవారం బాలికల వసతి గృహాన్ని సందర్శించరు. విద్యార్థుల ఆరోగ్యస్థితి గతులు తెలుసుకుని మెరుగైన వైద్యాన్ని అందించేలా చెరవాణి లో జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అనంతరం అశుభ్రంగా దుర్వాసనతో వున్న మూత్ర శాలలను చూసి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్