హనుమంతపూర్ లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

58చూసినవారు
హనుమంతపూర్ లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 1వ, వార్డు హనుమంతపూర్ గ్రామంలో శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పర్యటించారు. రోడ్లు డ్రైనేజీలు పరిసరాలలో ఉన్న చెత్తాచెదారం పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను ఇబ్బందులు కాకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్స్ రాజు రాములు, కృష్ణ, విజయ్, బాలకృష్ణ, మల్లేష్, శివ గౌడ్, విక్రమ్, పైజాన్ సైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్