మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణం నుండి మహబూబ్ నగర్ "రైతు పండుగ"బహిరంగ సభకు శనివారం నాయకుడు తరలి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి జై అంటూ నినాదాలతో మారుమోగించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.