అంబేద్కర్ జయంతి నర్సాపూర్ లో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, నర్సాపూర్ మండల్ అధ్యక్షులు నగేష్, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, నర్సాపూర్ బీజేపీ పార్టి టౌన్ ఉపాధ్యక్షులు సంఘసాని రాజు, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.