గిరిజన గురుకుల పాఠశాలలో ఎన్ సిసి డే

70చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఎన్ సిసి డే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుధవారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గురు స్వామి దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డిఆర్ఇఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఎంపీడీవో మధులత, ఎంఈఓ తారా సింగ్, సీఈఓ, కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరాయి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్