నేడు నర్సాపూర్ పట్టణ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ గురువారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.