ఏఐటీయూసీ సభ్యులతో కలిసి నిరసన

2చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందం శనివారం ఏఐటీయూసీ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 4లేబర్ కోడ్లను కేంద్రప్రభుత్వం రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్