నాణ్యమైన విద్య, భోజనం అందించాలి: కలెక్టర్

0చూసినవారు
మెదక్ జిల్లా కొల్చారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల మినీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాల పరిశుభ్రత, మంచినీటి సరఫరా, టాయిలెట్స్, విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :