నర్సాపూర్ అక్షర స్కూల్లో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయలు పుట్టి పడేటట్లు విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారులతో మున్సిపల్ చైర్మన్ అశోక్ గాడ్ ని స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై అక్షర ప్లానెట్ స్కూల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీ, భోగి మంటలు, పతంగుల పండుగ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.