సీపీఎం ఆధ్వర్యంలో రెండో రోజు సంతకాల సేకరణ

72చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. మెదక్ జిల్లా కేంద్రం వరకు ప్రధాన రహదారి విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు అయ్యాయని, వెల్దుర్తిలో మాత్రం రోడ్డు వెడల్పుకు నోచుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్