ఐకెపి సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలి

68చూసినవారు
హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సునితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గనిబ్యాగులు, సుతిలి తాడులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్