శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలో సికింద్లపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.