వెల్దుర్తి రేణుక అమ్మవారికి విశేష పూజలు

58చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి రేణుక ఎల్లమ్మ భవాని దేవాలయంలో మంగళవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు చేసి. కుంకుమార్చనలు నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్