మెదక్: కిష్టాపూర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

66చూసినవారు
మెదక్: కిష్టాపూర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ కిష్టాపూర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షులు మహేష్, మండల మాజీ అధ్యక్షుడు సిద్ధిరాములు, మండల ఉపాధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్