శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం

4చూసినవారు
స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని శనివారం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సంవృద్ధిగా పండలని లోకమంత ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ లోక కళ్యాణార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్