శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి విశేషలంకరణ

60చూసినవారు
శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి విశేషలంకరణ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో గల శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. బుధవారం సందర్భంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో, ప్రత్యేక హారతులతో పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్