దొంతిలో శ్రీ వేణుగోపాలస్వామి వార్షికోత్సవం

57చూసినవారు
దొంతిలో శ్రీ వేణుగోపాలస్వామి వార్షికోత్సవం
మెదక్ జిల్లా తప్పు నియోజకవర్గం శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్