మెదక్ జిల్లా నర్సాపూర్-నల్లవల్లి అటవీ ప్రాంతంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు మాకొద్దు…మాకొద్దు. వీ వాంట్ జస్టిస్ అంటు ఎల్లంకి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు. నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.