మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నీ పురస్కరించుకొని శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.