మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం దొంతి బస్టాండు నుంచి దంతాన్ పల్లి వరకు నిర్మాణం చేపట్టిన రోడ్డు పనులు పూర్తిచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. దొంతి వరకు పనులు పూర్తి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.