ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం

59చూసినవారు
మెదక్ జిల్లా వెల్మకన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేస్తు ఎంతో మంది విద్యార్ధిని, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిద్దిద్ది, ఆశయాల సాధనకు మార్గం చూపించి, వారి అభివృద్దికి కారణం అయ్యారు. పిల్లలందరికి విద్యా, వినయం, జ్ఞానం, ఉత్తీర్ణత కలగాలని మీరు చూపిన తపన కడు ప్రశంశనీయం. ప్రతి విద్యార్థి పైన ప్రతి ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం. అని విద్యార్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్