భూమిని పరిశీలించిన డిప్యూటీ తహసిల్దార్

84చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న పరిధిలోని సర్వే నంబర్ 447 భూమిని డిప్యూటీ తహశీల్దార్ మహ్మద్ జహీర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్