రాజీ మార్గమే రాజమార్గం

82చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ లో శనివారం జూనియర్ సివిల్ జడ్జ్, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ అనిత ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. రాజీ కాదగిన కేసుల్లో రాజీ చేసుకుంటే విలువైన సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్