ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు వార్షికోత్సవ వేడుకలు

59చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లేశ్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ. ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్