రంగంపేట సహకార సంఘం రైతుల ఏకగ్రీవ తీర్మానం

68చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేటలో శనివారం సొసైటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రుణమాఫీ కానీ రైతుల వివరాలను సమావేశంలో చర్చించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. రూ. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని రంగంపేట సహకార సంఘం రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ట్యాగ్స్ :