రాయ రావు చెరువు దగ్గర వనమహోత్సవం

59చూసినవారు
రాయ రావు చెరువు దగ్గర వనమహోత్సవం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ రాయ రావు చెరువు దగ్గర నర్సాపూర్ పురపాలక సంఘం 75వ వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం లో బుధవారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జేత్రామ్ నాయక్, కౌన్సిలర్స్ పంబాల రామచంద్ర, బుచ్చేస్ యాదవ్, ఎరుకల యాదగిరి, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్