మెదక్ జిల్లా హత్నుర మండలం నాగుల్ దేవ్ పల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవర్ధన్ కుటుంబ సభ్యులను గురువారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.