మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో వర్క్ షాప్

51చూసినవారు
మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం నూతన మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వాల్దాస్ మల్లేష్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, జిల్లా ప్రబారి మురళీధర్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్