కౌడిపల్లి మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ప్రధాని మోదీ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నందున బుధవారం కౌడిపల్లి మండలం కేంద్రంలో కార్యశాల నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మొక్కలను నాయకులు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాపగారి రమేష్ గౌడ్ హాజరయ్యారు.