జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా

78చూసినవారు
సమస్యల పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్